Useful Information

 

In this section we will give several useful websites that you may find interesting in various subjects. Some of them are concerned with the books, bhakti, music, etc.

ఈ సెక్షన్ లో అనేకమైన వెబ్ సైటులను మీకు అందిస్తాము. కొన్ని వెబ్ సైటులు పుస్తకాలమీద, కొన్ని భక్తి మీద, కొన్ని మ్యూజిక్ మీద ఇచ్చాము. అవి మీకు ఉపయోగ పడతవి అని అనుకుంటున్నాము.


Books

  • Here is a rich source of links for several free Telugu and English books.

    ఇక్కడ మీకు చాలా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు ఉచితంగా దొరుకును. ఆ 3500 తెలుగు పుస్తకాల్లో, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కీర్తనలు, గేయాలు, వ్యక్తి వికాసం పైన పుస్తకాలు, మరింకెన్నో గలవు. ఆ వెబ్‌సైట్ కెల్లి ఒకసారి చూడండి మీకే అర్ధమవుతుంది. ఇక ఇంగ్లీషు పుస్తకాలంటారా — కొన్ని లక్షల పుస్తకాలున్నాయి. అన్ని సబ్జక్టులమీద పుస్తకాలున్నాయి, నావలలు, మనో వికాసం మీద, ఒకటేమిటి అన్ని రంగాల్లో మీకు అనేకమైన పుస్తకాలు దొరుకుతాయి.

    There are hundreds of thousands of English books on all kinds of subjects, available from the link “Free English Books”. Among the 3500 Telugu books there are Vedas, Puranas, etc. You need to explore the websites to see what is available. You will not be disappointed — there are books in all subjects.

  • You can download several books using this link below.

ఈ క్రింది విజ్ఞానం అనే లింక్ ద్వారా సమస్త దేవతల, దేవుళ్ళ స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు, భగవద్గీత, పతంజలి, యోగ సూత్రాలు, భారతమాతకు సంభందించిన వందేమాతరం, జనగణమన, సారా జహాసే అచ్చా, మాతెలుగు తల్లికి దేశభక్తి, జాతీయ గీతాలు,  సాయిబాబా, అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు కీర్తనలు -- ఒకటేమిటి మీరు ఉహించలేనన్ని, ఉపయోగ కరమైనవి వివిద భాషలలో ఉచితంగా ఈ క్రింది లింక్ ద్వారా దొరుకును.

https://vignanam.org/mobile/

  • ఈ క్రింది పుస్తకాలు “పాశ్చాత్యదేశాల్లో నాకు నచ్చినవి” , “త్యాగయ్య సూక్తులు” ఈ జ్ఞాన కేంద్రం స్థాపకులు దామర్ల త్యాగరాజు వ్రాసినవి. మీరు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

You can download the books “సనాతన ధర్మము – ఆచార విధానం”, “పాశ్చాత్యదేశాల్లో నాకు నచ్చినవి (What I like in the West)” and “త్యాగయ్య సూక్తులు (Thyagayya Suktulu)” by Damarla Thyagaraju the founder of Gnanakendram.

  • Here is a book that explains the “Sanathana Dharmam” — which is the foundation for the Hindu culture.

  • There are several books available for download from the Tirumala Tirupati Devasthanam (TTD). TTD provides books in many languages, namely, English, Telugu, Tamil, Hindi, Sanskrit, etc. For example, the book “roots.pdf” which talks about the contributions of Indians in Mathematics, Science, Vedanta, etc. is available for download from the website given below:

    తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక పుస్తకాలను ప్రచురించి ఉచితంగా ఇస్తున్నారు. అందులో పోతనామాత్యులు రచియించిన భాగవతం, నన్నయ, తిక్కన ఎఱ్ఱాప్రగడ వ్రాసిన మహా భారతం, మొదలైన వెన్నో అక్కడ ఉచితంగా దొరుకును. అంతేకాక తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిల్, హింది మొదలైన భాషల్లో చాలా పుస్తకాలు దొరుకును. అందులో "రూట్స్" అనే పుస్తకం మన భారతీయులు గణిత శాస్త్రంలో, సైన్సులో, వేదాంతంలో, ఏమేమి సాధించి ప్రపంచానికి అందించారో తెలుపుతుంది. తప్పక చదవ వలసిన పుస్తకం. ఆ పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఈ క్రింది లింక్ నొక్కండి.

    https://ebooks.tirumala.org/


Bhakti - భక్తి


Below you will find some links to ‘ashtotharams’, ‘sahashranamam’, ‘suprabhatams’, etc.

ఇక్కడ మీకు అనేక భక్తి వీడియోలకు లింకులు పెట్టాము. మీకు కావలసిన లింక్ నొక్కుతే ఆ వీడియో యూట్యూబ్ లో కనిపిస్తుంది. ఉదాహరణకు వెంకటేశ్వర సుప్రభాతం, 'విష్ణు సహశ్రనామాలు, లలిత సహశ్రనామాలు, మొదలైనవి ఇక్కడ వున్నవి.

https://www.youtube.com/watch?v=krGYd5tZe0A


Music

This is a directory of 37,000 YouTubevideos of Carnatic Music, searchable by Raga/Artiste/Composer/Kriti. A Bangalorean has aggregated this by crawling though YouTube. Some interesting data from him on this collection :

ఒక శాస్త్రీయ సంగీత ప్రియుడు శ్రమపడి అందరికి సులభంగా అందుబాటులో ఉండాలని "యూటూబ్" అంతా వెతికి వెతికి 37,000 వీడియోలను సేకరించి ఒక చోట పెట్టి మనకు అందిస్తున్నారు. మీరు రాగాన్ని, సంగీత కళాకారుని పేరున, కంపోజర్ పేరున, క్రితిని బట్టి ఈ వీడియోలను వెతికి మీకు కావలసిన పాటను విని ఆనందించవచ్చు. ఈ క్రింది సంగీత కళాకారులు పాడిన వీడియోలు ఆ లిష్ట్ లో వున్నాయి.

Total : 17536 hours

M. Balamurali Krishna : 443 hours

T. M. Krishna : 304 hours

Sanjay Subramanian : 265 hours

M. S. Subbulakshmi : 264 hours

Lalgudi Jayaraman : 233 hours

Semmangudi Srinivasa Iyer : 228 hours

M. D. Ramanathan : 221 hours

M. S. Gopalakrishnan : 174 hours

T. N. Seshagopalan : 170 hours

Sudha Raghunathan : 163 hours

M. L. Vasanthakumari : 163 hours

K. V. Narayanaswamy : 151 hours

Mandolin U. Srinivas : 147 hours

Maharajapuram Santhanam : 139 hours

M. Chandrasekaran : 137 hours

S. Sowmya : 135 hours

Madurai Mani Iyer : 126 hours

T. N. Krishnan : 123 hours

G. N. Balasubramaniam : 121 hours

D. K. Jayaraman : 121 hours

C. Saroja and C. Lalitha : 118 hours

Ramakrishna Murthy : 118 hours

Nedunuri Krishnamurthy : 110 hours

Nithyasree Mahadevan : 107 hours

D. K. Pattammal : 105 hours

T. R. Mahalingam : 98 hours

Abhishek Raghuram : 98 hours

K. J. Yesudas : 98 hours

Bombay Jayshree : 96 hours

Prince Rama Varma : 94 hours

Ranjani and Gayathri : 90 hours

https://ramanarunachalam.github.io/Music/Carnatic/carnatic.html