Damarla Thyagaraju & Komala Gnana Kendram

(DTKGK)

Mission

Empower

We provide access to books to all people to enrich their minds and hearts. We are particularly interested in getting young children to read from an early age. We provide books both in English and Telugu. We provide laptops at the Gnana Kendram to access the internet to all those interested. Those preparing for competitive exams for various jobs will find the necessary books to practice at the Gnana Kendram. We think a better reader is better informed and as a result would be a better citizen. The goal of Gnana Kendram is to empower you with knowledge.

We post useful information in “Info” section almost every week, so please visit this website frequently.

పిల్లలు ఆరోగ్యంగా పెరిగి పెద్దవారవటనికి ఆహారమెంత అవసరమో వారికి మనో వికాశము అంతే అవసరం. అప్పుడే వారు సంఘంలో పరువు ప్రతిష్టలతో, గౌరవ మర్యాదలతో మనగలరు. చిన్నప్పుడు వస కొమ్ము అరగతీసి నాలుక పలచనకోసం వ్రాసేవారు - వాక్చాతుర్యం వస్తుందని. యూదు స్త్రీలు గర్భవతిగా వుండగానే రోజూ గణిత శాస్త్రంలో కొన్ని లెక్కలు చేస్తారు ఎందుకంటే పుట్టబోయే బిడ్డ గణిత శాస్త్రంలో వుద్దండుడవ్వాలని. అలానే సంగీతం వింటారు. చూడండి బిడ్డ పుట్టకముందునుండే పిల్లవాని భవిష్యత్ కోసం ఎంత శ్రమిస్తున్నారో యూదు స్త్రీలు. అలానే మన పిల్లల భవిష్యత్ కోసం మీరు మీ పిల్లలకు రోజు పిల్లల్ని పనుకో బెట్టే ముందు ఒక కథ చదివి వినిపించండి. అందువలన పిల్లలకు పుస్తకాల మీద ఆశక్తి పెరుగుతుంది, పెరిగిన కొద్ది పుస్తకాలమీద, చదువు మీద దృష్టి మళ్ళి విధ్యావంతులవుతారు. మీరు పిల్లలకు కథలు చదివి వినిపించటానికి కావలసిన పుస్తకాలు ఈ జ్ఞాన కేంద్రంలో ఎన్నో కలవు. మీరందరు చదువుకొని ఆనందించేందుకు కూడా ఎన్నెన్నో పుస్తకాలు వున్నవి. మీరు ఈ జ్ఞాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఆశతో పెట్టాము.

ఎన్నో ఉపయోగ పడే విషయాలు ఈ వెబ్ సైట్ లో ప్రతి వారం పెడుతుంటాము, కనుక మీరు తరచు ఈ వెబ్ సైట్ ను చూస్తూ వుండండి.

 
 
saraswati_sloka.jpg
new_bldg.jpg